Manickam Tagore: ఎవరు సీఎం అనేది అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు
Manickam Tagore: ఎమ్మెల్యేలు పరిశీలకులకు అథారైజేషన్ ఇచ్చారు
Manickam Tagore: ఎవరు సీఎం అనేది అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు
Manickam Tagore: పార్లమెంట్ స్ట్రాటజీ కమిటీలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ జరిపినట్లు కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఏఐసీసీ పరిశీలకులకు అథారైజేషన్ ఇచ్చారని అన్నారు. పరిశీలకులు ఢిల్లీకి వస్తున్నారని, వారు అధిష్ఠాన పెద్దలతో భేటీ అవుతారని చెప్పారు. పరిశీలకులు ఏఐసీసీ అధ్యక్షుడి మల్లికార్జున ఖర్గేకి నివేదిక ఇస్తారన్నారు. ఎవరు సీఎం అనేది అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని మాణిక్యం ఠాగూర్ తెలిపారు.