Mancherial: మహిళతో.. వివాహేతర సంబంధం.. ఇంటికి పిలిచి హత్య చేసిన భర్త
Mancherial: చెన్నూరు మండలం కమ్మెరపల్లిలో వ్యక్తి హత్య
Mancherial: మహిళతో.. వివాహేతర సంబంధం.. ఇంటికి పిలిచి హత్య చేసిన భర్త
Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కమ్మెరపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మహేందర్ ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతుడు పొన్నారం గ్రామానికి చెందిన మహేందర్‌గా గుర్తించారు. కమ్మెరపల్లికి ఓ మహిళతో మహేందర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె భర్త అనుమానం వ్యక్తం చేశాడు, దీంతో మహేందర్‌ను ఇంటికి పిలిపించుకున్న ఆ మహిళ భర్త మహేందర్‌ను చంపి గ్రామ శివారులో తగలబెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.