Malla Reddy: మాది రాజకీయ పార్టీ.. ఎన్నికల స్టంట్లు ఉంటాయి
Malla Reddy: కానీ పనిచేసే దిల్, దమ్ము కూడా ఉండాలి
Malla Reddy: మాది రాజకీయ పార్టీ.. ఎన్నికల స్టంట్లు ఉంటాయి
Malla Reddy: మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటే అన్నారు. తమది రాజకీయ పార్టీ అని.. ఎన్నికల స్టంట్లు కచ్చితంగా ఉంటాయన్నారు. కార్మికులకు మేలు జరిగిందో లేదో చూడాలన్నారు. బీఆర్ఎస్ దమ్మున్న ప్రభుత్వామని.. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.