Malla Reddy: దేశ ప్రజలను బీజేపీ మోసం చేసింది

Malla Reddy: ఇకపై.. మోడీని నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరు

Update: 2023-01-17 09:31 GMT

Malla Reddy: దేశ ప్రజలను బీజేపీ మోసం చేసింది

Malla Reddy: దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని అన్నారు మంత్రి మల్లారెడ్డి. ప్రైవేట్‌ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్ముతోందని విమర్శించారు. ఇకపై.. మోడీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పారు. మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. ఖమ్మంలో రేపు జరగబోయే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Tags:    

Similar News