Mahipal Reddy: అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది
Mahipal Reddy: కేసీఆర్‌ను మూడోసారి గెలిపించి రాష్ట్ర్ర అభివృద్ధికి సహకరించండి
Mahipal Reddy: అభివృద్ధి, సంక్షేమంతో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది
Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చేరు నియోజకవర్గ బీఅర్‌ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి పీజేఆర్ కాలనీ, మాధవపురి హిల్స్, ఆర్టిసి కాలనీ,హెచ్ఎంటీ కాలనీలలో ప్రచారం నిర్వహించారు. కాలనీవాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధిలో భాగంగా కాలనీల మౌళికవసతులకు పెద్దపీట వేసామన్నారుమహిపాల్ రెడ్డి. సీసీరోడ్లు,అండర్ డ్రైనేజ్, మంజీరా నీళ్లులాంటి అభివృద్ధి పనులు కాలనీవాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓటు వేసే ముందు ఆలోచించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి గెలిపించాలని మహిపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేసారు.