TS High Court: టీఎస్ హైకోర్టులో మద్దెలచెరువు సూరి హత్యకేసు విచారణ
TS High Court: 12 ఏళ్లుగా జైల్లోనే ఉన్న నిందితుడు భానుకిరణ్
TS High Court: టీఎస్ హైకోర్టులో మద్దెలచెరువు సూరి హత్యకేసు విచారణ
TS High Court: టీఎస్ హైకోర్టులో మద్దెలచెరువు సూరి హత్యకేసు విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు భానుకిరణ్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో భానుకిరణ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. గడిచిన 12 ఏళ్లుగా నిందితుడు భానుకిరణ్ జైలులోనే ఉంటున్నాడు.