Loksabha Secretariat : బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన లోక్‌సభ సచివాలయం

Loksabha Secretariat: బీఏసీ సమావేశానికి నామాను ఆహ్వానించిన లోక్‌సభ

Update: 2023-03-01 08:47 GMT

Loksabha Secretariat : బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన లోక్‌సభ సచివాలయం

Loksabha Secretariat: బీఆర్ఎస్‌కు లోక్‌సభ సచివాలయం షాకిచ్చింది. బీఏసీలో సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ ఇకపై ఆహ్వానిత పార్టీగానే కొనసాగనుంది బీఆర్ఎస్. సాధారణంగా 6 మంది ఎంపీలున్న పార్టీకి బీఏసీలో సభ్యత్వం ఉంటుంది. కానీ బీఆర్ఎస్‌కు 9 మంది ఎంపీలున్నా సభ్యత్వాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది లోక్‌సభ సచివాలయం. 

Tags:    

Similar News