Hyderabad: పాతబస్తీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘన

Hyderabad: సడలింపు సమయం అయిపోయినా మద్యం అమ్మకాలు * దొంగచాటున సాగుతున్న మద్యం అమ్మకాలు

Update: 2021-05-20 10:41 GMT

హైదరాబాద్ ఓల్డ్ సిటీ

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోవడం లేదు.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఇచ్చిన మినహాయింపు సమయం కూడా సరిపోవడం లేదు. మినహాయింపులు సమయం అయిపోయినా తర్వాత కూడా దొంగచాటున మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పాతబస్తీ చంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఇది చోటు చేసుకుంది.

Tags:    

Similar News