Lockdown: తెలంగాణలో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడిగింపు
Lockdown: కాసేపట్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ * సడలింపు సమయం పెంచే అవకాశం
తెలంగాణ లో లాక్ డౌన్ పొడగింపు (ఫైల్ ఇమేజ్)
Lockdown: తెలంగాణలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించినట్టు తెలుస్తోంది. దీనిపై కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.. దాంతో పాటు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉన్న సడలింపు సమయాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. రేపు ఉదయం ఆరు గంటలతో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో కరోనా కట్టడి చేయాలంటే మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని కేబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.