MLC Kavitha: లిక్కర్ పాలసీ కేసుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
MLC Kavitha: లిక్కర్ కేసులో కవితపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ
Kalvakuntla Kavitha
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కేసుపై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ జరపనుంది. అటు సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది.