Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి

Laxman: జనసేనతో కలిసి ముందుకు వెళ్తాం

Update: 2023-10-31 09:39 GMT

Laxman: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయి

Laxman: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజిలీస్ తో కలిసి బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్న లక్ష్మణ్.. రాష్ట్రంలో ఓట్ల కోసం రెండు పార్టీలు సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల్లో జనసేనతో కలిసే ముందుకు వెళ్తామన్న ఆయన త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News