Secunderabad: సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సంబురం
Secunderabad Laskar Bonalu: సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సంబురం మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్త జనం పోటెత్తుతున్నారు.
Telangana Schools and Offices Holiday: రేపు స్కూళ్లకు, కార్యాలయాలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
Secunderabad: సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సంబురం మొదలైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్త జనం పోటెత్తుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వంద సీసీ కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు. వీఐపీ దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు.