KTR Tweet: అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై చురకలంటిస్తూ కేటీఆర్ ట్వీట్
KTR Tweet: తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు వచ్చారు
KTR Tweet: అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై చురకలంటిస్తూ కేటీఆర్ ట్వీట్
KTR Tweet: హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలంటిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 74 ఏండ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్‌లో కలిపేందుకు వచ్చారు. కానీ ఇవాళ ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజన చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారని కేటీఆర్ విమర్శించారు. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు.. నిర్ణయాత్మక రాజకీయాలు కావాలని, తాను పదే పదే చెప్తున్నానని కేటీఆర్ గుర్తు చేశారు.