KTR: వరిధాన్యం ఉత్సత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్

KTR: సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

Update: 2023-09-29 08:48 GMT

KTR: వరిధాన్యం ఉత్సత్తిలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్

KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 కోట్లతో సంకిరెడ్డిపల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే పాలమూరు సస్యశ్యామలం అయిందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక రైతులకు మంచిరోజులు వచ్చాయన్నారు. దేశంలో రైతులకు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్.

Tags:    

Similar News