KTR: ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరిల వివాదంపై కేటీఆర్ సీరియస్
KTR: ఎమ్మెల్యే రాజయ్యకు క్లాస్ పీకిన మంత్రి కేటీఆర్
KTR: ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరిల వివాదంపై కేటీఆర్ సీరియస్
KTR: ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజయ్య, కడియం శ్రీహరిల వివాదంపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ఎమ్మెల్యే రాజయ్యకు క్లాస్ పీకారు. ఇద్దరు సీనియర్ నేతలు అయి ఉండి.. ఎందుకు ఆరోపణలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఇద్దరి గొడవతో పార్టీ డ్యామేజ్ అవుతుందన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడిందని.. కలిసి పని చేసుకోకపోతే మీరే నష్టపోతారని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.