KTR: పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కేటీఆర్ ట్వీట్.. పిరమైన మోడీ అంటూ సెటైర్లు

KTR: ట్విట్టర్ వేదికగా మోడీపై కేటీఆర్ విమర్శలు

Update: 2023-04-05 07:19 GMT

KTR: పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కేటీఆర్ ట్వీట్.. పిరమైన మోడీ అంటూ సెటైర్లు

KTR: ట్విట్టర్ వేదికగా మరోసారి ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అయితే ఈసారి కొంచెం వ్యంగ్యం జోడించి చురకలంటించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పు పిరం, పప్పు పిరం, పెట్రోల్ డీజిల్ పిరం... గ్యాస్‌పై వేసిన దోశ పిరం అంటూ ట్వీట్ చేశారు. జనమంతా గరం... గరం... అంటూ "పిరమైన ప్రధాని మోడీ.."అని పోస్ట్ చేశారు.


Tags:    

Similar News