KTR: రాహుల్‌గాంధీ నిన్న అదానీని తిడితే,.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి దావోస్‌లో అదానీని కలిశారు

KTR: కానీ కాంగ్రెస్‌ రాగానే ఎలా అడుగు పెడుతున్నారు

Update: 2024-01-19 09:25 GMT

KTR: రాహుల్‌గాంధీ నిన్న అదానీని తిడితే,.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి దావోస్‌లో అదానీని కలిశారు

KTR: మెదక్‌ పార్లమెంట్‌పై తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించింది. మెదక్ సీటును మరోసారి కైవసం చేసుకునేందుకు కష్టపడాలని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఈసారి కూడా మెదక్‌లో బీఆర్‌ఎస్‌దే విజయమని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని చెబితే. ఇప్పుడు మంత్రి తుమ్మల రుణాలు వసూలు చేయాలని ఆదేశించారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News