హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం ...

Update: 2019-09-23 13:36 GMT

త్వరలో హుజూర్ నగర్ కి జరగబోయే ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కేటీఅర్ ధీమా వ్యక్తం చేసారు. నల్గొండలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఅర్ ఈ వాఖ్యలు చేసారు. ఈ సారి హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని అయన అన్నారు. ఇక్కడి నుండి బరిలోకి దిగుతున్న సైదిరెడ్డికి కేటీఅర్ అభినందనలు తెలిపారు. నల్గొండని కాంగ్రెస్ ముంచిందని, అభివృద్ధి వైపు ప్రజలు నిలబడాలని కాంగ్రెస్, బీజేపీలుకు ఓట్లు వేస్తే వాళ్లు ఒరగబెట్టేదేమీ లేదని అన్నారు కేటీఅర్ 

Tags:    

Similar News