KTR: సింగరేణిని కేంద్రం అమ్మేయాలని చూస్తోంది
KTR: విశాఖ ఉక్కును తుక్కుగా మార్చి కేంద్రం అమ్మేస్తోంది
KTR: సింగరేణిని కేంద్రం అమ్మేయాలని చూస్తోంది
KTR: దేశీయ బొగ్గు కొనకుండా.. విదేశీ బొగ్గు కొనాలని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు లేఖ రాసిందన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ ప్రధాని మోడీ విదేశాలకు వెళ్తే.. వాళ్ల స్నేహితులకు మాత్రమే లాభం చేకూరుతుందని విమర్శించారు. తెలంగాణలోని సింగరేణిని కేంద్రం అమ్మేయాలని చూస్తుందని ఆరోపించారు. విశాఖ ఉక్కును.. తక్కుగా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.