KTR: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ను ఛాలెంజ్‌గా తీసుకోవాలి
KTR: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ను చాలెంజ్‌గా తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
KTR: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌ను చాలెంజ్‌గా తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రజలకు తెలియజేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాన్ని బీఆర్‌ఎస్ గెలిచే విధంగా కార్యకర్తలు కలసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలునిచ్చారు.