MLC Kavitha: కాసేపట్లో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్, హరీష్‌రావు
MLC Kavitha: ఈడీ ఆఫీస్‌లో కవితను కలవనున్న కేటీఆర్, హరీష్‌రావు
MLC Kavitha: కాసేపట్లో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్, హరీష్‌రావు
MLC Kavitha: కాసేపట్లో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్, హరీష్‌రావు చేరుకోనున్నారు. ఈడీ ఆఫీస్‌లో కవితను వారిద్దరూ కలవనున్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్‌లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ కొనసాగుతోంది. కవితను పలు కోణాల్లో విచారిస్తున్నారు ఈడీ అధికారులు. కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. అయితే.. సాయంత్రం 6 గంటల తర్వాత కవిత తన కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో కవితను కలవనున్నారు కేటీఆర్, హరీష్‌రావు.