Komatireddy VenkatReddy: నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు.. నాది కాంగ్రెస్ రక్తం

Komatireddy VenkatReddy: రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ.. గాంధీభవన్‌లో చేసిన దీక్షలో పాల్గొన్నా

Update: 2023-04-06 04:30 GMT

Komatireddy VenkatReddy: నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు.. నాది కాంగ్రెస్ రక్తం

Komatireddy VenkatReddy Clarity About Party Change

Komatireddy VenkatReddy: తాను పార్టీ మారడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం లేదని.. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ.. గాంధీభవన్‌లో చేసిన దీక్షలో పాల్గొన్నానని గుర్తు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని.. తనది కాంగ్రెస్ రక్తమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Tags:    

Similar News