Komati Reddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చేరిక!
Komati Reddy Venkat Reddy: ప్రస్తుతం వెంకట్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది
Komati Reddy Venkat Reddy: మంత్రి కోమటిరెడ్డికి అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చేరిక!
Komati Reddy Venkat Reddy: తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గొంతునొప్పి, ఛాతి ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారు. దీంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి తెలిపారు.