Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో వచ్చేది హంగే..

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు సెక్యులర్ పార్టీలు

Update: 2023-02-14 06:42 GMT

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో హంగే 

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో హంగ్ వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు సెక్యులర్ పార్టీలని బీజేపీతో ఈ రెండు పార్టీలు కలవబోవని చెప్పారు ఎంపీ. కొన్ని కారణాలతో పార్టీ నేతలు ఏకతాటిపైకి రావడం లేదని ఒక్కరే పార్టీని గెలిపిస్తా అంటే అది కాని పనన్నారు. అందరూ కలిసి కష్టపడితేనే కాంగ్రెస్‌కు 40 సీట్లు వస్తాయని చెప్పారు.

Tags:    

Similar News