Kishan Reddy: కేరళస్టోరీ సినిమాను వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: సినిమాలో చూపించినట్లుగా ఘటనలు జరుగుతున్నాయి
Kishan Reddy: కేరళస్టోరీ సినిమాను వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నారాయణగూడ శాంతి థియేటర్‌లో పార్టీ శ్రేణులతో కలిసి కేరళ స్టోరీ సినిమాను వీక్షించారు. కేరళ స్టోరీ సినిమాలో చూపించినట్లుగా సంఘటనలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో కొంతమంది మతం పేరుతో కుట్రలకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. లవ్ జిహాద్ పేరుతో మహిళలను మత మార్పిడిలు చేయిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.