Kishan Reddy: అంబర్‌పేటలో ప్రదీప్ కుటుంబసభ్యులను పరామర్శించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రదీప్ చనిపోయాడు
Kishan Reddy: అంబర్‌పేటలో ప్రదీప్ కుటుంబసభ్యులను పరామర్శించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో మరణించిన ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించారు కిషన్‌రెడ్డి. లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. కుక్కల విషయంలో జీహెచ్‌ఎంసీ కాలయాపన చేయడం సరికాదన్నారు. నగరానికి దూరంగా కుక్కల ఆపరేషన్ చేయాలని డిమాండ్ చేశారు.