Kishan Reddy: వరంగల్ వెయ్యిస్తంభాల దేవాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు
Kishan Reddy: కల్యాణ మండపం పున: నిర్మాణం ప్రారంభించిన కేంద్రమంత్రి
Kishan Reddy: వరంగల్ వెయ్యిస్తంభాల దేవాలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు
Kishan Reddy: వరంగల్ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయులు నిర్మించిన పురాతన కట్టడాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ సంకల్పంతో అంకితభావంతో పని చేస్తున్నానంటున్న కిషన్‌రెడ్డి.