Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో ఐదేళ్లు మహిళకు కేబినెట్‌లో చోటివ్వలేదు
Kishan Reddy: ఆరోపణలు రావడంతో మహిళా రిజర్వేషన్ గుర్తొచ్చింది
Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో ఐదేళ్లు మహిళకు కేబినెట్‌లో చోటివ్వలేదు
Kishan Reddy: మద్యం కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కోవడంతో.. బీఆర్ఎస్ మహిళా రిజర్వేషన్ అనే కొత్త డ్రామాకు తెరలేపారన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ప్రజల దృష్టి మరల్చడానికే దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపీని పంపని బీఆర్ఎస్‌కు మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.