Kishan Reddy: అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది
Kishan Reddy: తెలంగాణ వ్యాప్తంగా బిజెపి రైతు సత్యాగ్రహ దీక్ష
Kishan Reddy: అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది
Kishan Reddy: అబద్ధాలతో గద్దెనెక్కిక కాంగ్రెస్ రైతుల్ని మోసగించిందని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆరుగ్యారంటీల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ఇబ్బందులు పడుతున్న రైతులకు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై బస్తాకు రూ.500ల బోనస్ ఇవ్వాలనే డిమాండ్ తో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు సత్యాగ్రహదీక్ష చేపడుతున్నామని తెలిపారు.