Harish Rao: తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు..
Harish Rao: మహారాష్ట్రలో రెండుమూడు రోజులకు ఓ సారి నీళ్లొస్తాయి
Harish Rao: తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు..
Harish Rao: తెలంగాణ చీకటి అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని...కాని ఇప్పుడు ఏపీలోనే కరెంటు లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహారాష్ట్రలో మూడు నాలుగు రోజులకు ఓ సారి తాగునీరు వస్తాయని.. కాని తెలంగాణలో ప్రతీరోజు మిషన్ భగీరధ ద్వారా నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల సమస్యలను దశాబ్దికాలంలో రూపుమాపామన్నారు. రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. కొందరు బీఆర్ఎస్ పార్టీ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలని సూచించారు.