Secunderabad: సికింద్రాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితం
Secunderabad: ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Secunderabad: సికింద్రాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితం
Secunderabad: సికింద్రాబాద్‌లో కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్ ఏరియాలో బాలుడిని రక్షించారు పోలీసులు. సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.