Etela Rajender: ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
Etela Rajender: సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి
Etela Rajender: ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
Etela Rajender: ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని.. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడా.. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని వ్యాఖ్యానించారు ఈటల రాజేందర్. సందర్భం వస్తే జేజమ్మతో కొట్లాడేవాళ్లమన్న ఈటల.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. రేవంత్‌రెడ్డితో కూడా కొట్లాడే దమ్ముందన్నారు ఈటల రాజేందర్.