KCR: తెలంగాణకు రావాల్సిన వాటిని న్యాయంగా ఇవ్వండి
KCR: తెలంగాణపై పక్షపాతం మానుకోండి
KCR: తెలంగాణకు రావాల్సిన వాటిని న్యాయంగా ఇవ్వండి
KCR: మోడీ సంకుచితమైన రాజకీయాలు మానుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణపై పక్షపాతం మానుకోండని చేతులు జోడించి వేడుకున్నారు. తెలంగాణకు రావాల్సిన వాటిని న్యాయం ఇవ్వండని కోరారు. మేము మీకు సహకరిస్తాం... మీరు మాకు సహకరించాలన్నారు కేసీఆర్.