YS Sharmila: కేసీఆర్ నాతో పాదయాత్ర చేయాలి..ప్రగతిభవన్‌కు షూ బాక్స్ పంపుతున్నా..

YS Sharmila: ప్రగతి భవన్‌కు షూ బాక్స్ పంపుతున్నానన్న షర్మిల

Update: 2023-02-02 10:19 GMT

YS Sharmila: కేసీఆర్ నాతో పాదయాత్ర చేయాలన్న వైఎస్ షర్మిల

YS Sharmila: తన పాలన అద్భుతమంటున్న CM KCR ఒక్కరోజు తనతో పాదయాత్ర చేస్తే అసలు సమస్యలు తెలుస్తాయన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. ఈ మేరకు ఆమె ప్రగతిభవన్‌కు షూ బాక్స్ పంపుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో సమస్యలు లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి సారీ చెప్పి ఇంటికి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. అలాగే తనపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు తమ నియోజకవర్గాల్లో ఓ ఫోరమ్ పెట్టి తమ నిజాయితీని నిరూపించుకోవాలని షర్మిల సవాల్ చేశారు.

Tags:    

Similar News