KCR: నేను కోలుకుంటున్నా.. దయచేసి ఆస్పత్రికి రావొద్దు
KCR: నా మాట మన్నించి అభిమానులు, కార్యకర్తలు తిరిగి వెళ్లిపోవాలి
KCR: నేను కోలుకుంటున్నా.. దయచేసి ఆస్పత్రికి రావొద్దు
KCR: ఆస్పత్రికి ఎవరూ రావొద్దని... కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి వీడియో విడుదల చేశారు. ఇన్ఫె్క్షన్ వస్తుందని.. డాక్టర్లు హెచ్చరించారని.. తనతో పాటు హాస్పిటల్‌లో వందలాది పేషేంట్లు ఉన్నారని...ఎవరికీ ఏ ఇబ్బంది కల్గించకుండా.. అభిమానులు వెంటనే తిరిగి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా కేసీఆర్ కోరారు. ఆస్పత్రి ఆవరణలో ట్రాఫిక్ సమస్యగా ఉందని.. అభిమానులు.. కార్యకర్తలు దయచేసి సహకరించాలని.. కోలుకున్న తర్వాత ప్రజల మధ్యకు వస్తానని వీడియోలో తెలిపారు.