Kaushik Reddy: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
Kaushik Reddy: ఉద్యోగాలు ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి, కోదండరామ్ ప్రచారం చేశారు
Kaushik Reddy: అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది
Kaushik Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పునాదులపై ఏర్పడిందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేవని రేవంత్‌రెడ్డి, కోదండరాం ప్రచారం చేశారని అన్నారు. లక్షా 60 వేల 63 మంది ఉద్యోగులకు జీతాలు వేసినప్పుడు.. ఉద్యోగాలు ఇవ్వలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు కౌశిక్‌రెడ్డి. నాలుగో తేదీన జీతాలు వేశామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం.. తాము ఉద్యోగాలు కల్పిస్తేనే కదా జీతాలు వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు కౌశిక్‌రెడ్డి.