Kadiyam Srihari: మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నాం
Kadiyam Srihari: వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తున్నారు
Kadiyam Srihari: మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నాం
Kadiyam Srihari: మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వ్యవసాయ రంగ ప్రాజెక్టుల్లో..అవినీతి జరిగిందని విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంతో 90 వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. మేడిగడ్డపై కాలయాపన చేయకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.