Kadiyam Srihari: వార్త రాసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి
Kadiyam Srihari: నాయకులను నేరుగా వివరణ అడిగి వార్తలు రాయాలి
Kadiyam Srihari: వార్త రాసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలి
Kadiyam Srihari: పార్టీ మారుతున్నారనే వార్తలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. వార్త రాసే ముందు క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. నాయకులను నేరుగా వివరణ అడిగి వార్తలు రాయాలని హితవు పలికారు. తనపై కొందరు విలువలు లేకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క పార్టీ నాయకున్ని , కార్యకర్తను కాపాడుకుంటామన్నారు కడియం శ్రీహరి.