Kadiyam Srihari: షర్మిల శక్తిని, సమయాన్ని వృద్ధా చేసుకుంటున్నారు

Kadiyam Srihari: రాజశేఖర్ రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం

Update: 2023-02-07 13:25 GMT

Kadiyam Srihari: షర్మిల శక్తిని, సమయాన్ని వృద్ధా చేసుకుంటున్నారు

Kadiyam Srihari: వైఎస్ షర్మిల పాదయాత్రపై కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తూ షర్మిల తన శక్తిని, సమయాన్ని, వనరులను వృధా చేసుకుంటుందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమని చెప్పారు. సమైక్యాంధ్రే మా నినాదం అని ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి....తెలంగాణలోనే రాజకీయాలు చేస్తామంటే... తెలంగాణ ప్రజలు ఊరుకోరని తెలిపారు. షర్మిల రాజకీయాన్ని ఆంధ్రాలో చూపించమని కడియం అన్నారు.

Tags:    

Similar News