Kadiyam Srihari: ప్రతి విషయంలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు
Kadiyam Srihari: ప్రతిపక్ష నేతను విమర్శించడానికే సమయం కేటాయిస్తున్నారు
Kadiyam Srihari: ప్రతి విషయంలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు
Kadiyam Srihari: సీఎం రేవంత్ ప్రజాసంక్షేమం గాలికొదిలేశారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ప్రతి విషయంలో కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంపై కావాలనే దాడి చేస్తున్నారని తెలిపారు. సీఎం అయ్యాక రేవంత్‌లో మార్పు వస్తుందని ఆశించామన్నారు. అజెండాలో లేకున్నా కాళేశ్వరంపై మాట్లాడారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతను విమర్శించడానికే సమయం కేటాయిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెబితే అడ్డుకుంటున్నారన్నారు కడియం శ్రీహరి.