Kadiyam Srihari: బీఆర్ఎస్ A టీమ్ ... ఏకైక బాహుబలి కేసీఆర్
Kadiyam Srihari: కాంగ్రెస్ హామీలు ప్రజలను మోసం చేసేలా ఉన్నాయి
Kadiyam Srihari: బీఆర్ఎస్ A టీమ్ ... ఏకైక బాహుబలి కేసీఆర్
Kadiyam Srihari: తెలంగాణలో బీఆర్ఎస్ A టీమ్ అని... ఏకైక బాహుబలి కేసీఆర్ అని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఖమ్మం ప్రజా గర్జనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మరోసారి ప్రజలను మోసం చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి భయపడి పారిపోయి ఇప్పుడు ప్రధాని కావాలని రాహుల్ గాంధీ కలలు కంటున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రజా సంక్షేమంపై కనీస అవగాహన లేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.