Kadiyam Kavya: వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కడియం కావ్య
Kadiyam Kavya: ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు
Kadiyam Kavya: వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కడియం కావ్య
Kadiyam Kavya: వరంగల్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుస్తానని కడియం కావ్య ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను కేసీఆర్ ప్రకటించడంతో వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు అందించారని కావ్య అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.