K Srinivas Reddy: తెలంగాణ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి
K Srinivas Reddy: రాజకీయ విశ్లేషకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు
K Srinivas Reddy: తెలంగాణ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి
K Srinivas Reddy: తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పత్రికలు, టీవీలలో చీఫ్ ఎడిటర్ గా పనిచేసిన వీరు ప్రస్తుతం ప్రజాపక్షంలో ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ప్రెస్ అకాడమీలో వీరు రెండేళ్ల పాటు పదవీకాలంలో ఉండనున్నారు. ప్రముఖ టీవి ఛానెళ్లలో రాజకీయ విశ్లేషకుడిగా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు.