Jyotiraditya Scindia: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలుతోంది..
Jyotiraditya Scindia: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీదే విజయమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు.
Jyotiraditya Scindia: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి రాజ్యమేలుతోంది..
Jyotiraditya Scindia: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల్లోనూ బీజేపీదే విజయమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ జెండాను గ్రామగ్రామాన ఎగురవేస్తామని జ్యోతిరాదిత్య తెలిపారు. హైదరాబాద్‌లో పార్టీ బలోపేతం కోసం ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమైతే, పార్టీ బలంగా ఉంటుందని ఆయన చెప్పారు.