Ramchander Rao: జూబ్లీహిల్స్ ఎన్నికపై బీజేపీ చీఫ్ రామచంద్‌రావు సెటైర్లు
Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా.. లేక MIM పోటీ చేస్తుందా అని వ్యంగ్యంగా విమర్షించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు.
Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా.. లేక MIM పోటీ చేస్తుందా అని వ్యంగ్యంగా విమర్షించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు. గతంలో నవీన్ యాదవ్ MIM పార్టీ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్, MIM పార్టీలు రెండు ఒకటే అని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఒక్కసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. కాంగ్రెస్ ఆగడాలను అడ్డుకుంటామని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు అన్నారు.