KTR: పదేళ్ళ అభివృద్ధి.. రెండేళ్ల అరాచకానికి జరుగుతున్న ఎన్నిక

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పార్టీగా ఎదుర్కోబోతున్నామన్నారు కేటీఆర్.

Update: 2025-10-15 06:48 GMT

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను పార్టీగా ఎదుర్కోబోతున్నామన్నారు కేటీఆర్. ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి.. రెండేళ్ల అరాచకానికి మధ్య యుద్ధం అని ఆయన ప్రస్తావించారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్‌ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో ఆమె నామపత్రాలు సమర్పించారు. ఆమె వెంట పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:    

Similar News