ఎన్టీఆర్ ఘాట్ వద్ద శతజయంతి వేడుకలు.. తారక్, కల్యాణ్ రామ్ ఘన నివాళులు...
NTR 100th Birth Anniversary: పెద్ద ఎత్తున తరలివస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద శతజయంతి వేడుకలు.. తారక్, కల్యాణ్ రామ్ ఘన నివాళులు...
NTR 100th Birth Anniversary: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. అలాగే, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.