JP Nadda: ఈ నెల 9న హైదరాబాద్‌కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: ఈ నెల 8న వరంగల్ సభకు హాజరుకానున్న ప్రధాని మోడీ

Update: 2023-07-03 08:47 GMT

JP Nadda: ఈ నెల 9న హైదరాబాద్‌కు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: బీజేపీ జాతీయ నేతలు వరుసగా తెలంగాణకు క్యూ కడుతున్నారు. ఈ నెల 8న వరంగల్ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ నెల 9న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 11 రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం జరగనుంది. నడ్డా అధ్యక్షతన భేటీ నేతలందరూ సమావేశంకానున్నారు. భేటీకి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు హాజరుకానున్నారు.

Tags:    

Similar News