Jajula Surender: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తుండటం.. బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్
Jajula Surender: కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి
Jajula Surender: సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తుండటం.. బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్
Jajula Surender: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను హ్యాట్రిక్‌తో గెలిపిస్తారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తుండటం బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారి.., ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్.