Jagga Reddy: కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు
Jagga Reddy: కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ తీసుకుంటే మంచిది
Jagga Reddy: కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్లు
Jagga Reddy: ఎలాంటి అంశాలపై మాట్లాడాలో కేటీఆర్‌కు తోచడం లేదని.. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకోవాలని సూచిస్తున్నానంటూ.. కేటీఆర్‌ను విమర్శించారు. జరిగిన చరిత్రను ఎవరూ మార్చలేరని రాజీవ్ గాంధీ భారత రాజకీయాల్లో లిఖించదగ్గ చరిత్ర అంటూ జగ్గారెడ్డి పేర్కొ్న్నారు.